హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు చెంచులక్ష్మీపురంలో విద్యుత్ అదాలత్

NLR: బోగోలు మండలం చెంచులక్ష్మీపురం సబ్‌స్టేషన్‌లో గురువారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు స్థానిక డిస్కం ఏఈ జడరాయ తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్‌లో వినియోగదారులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ విషయాన్ని గమనించి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.