KKD: సైబర్ నేరాలు మానవాళికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని జగ్గంపేట SI రఘునాథరావు తెలిపారు. బుధవారం జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహణ సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థులంతా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సైబర్ మోసాలపై విద్యార్థులకు హెచ్చరిక


