KKD: గొల్లప్రోలు పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 20 వార్డులను 23 వార్డులుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన జీవో నెం.64 ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రతిపాదనలు ఖరారయ్యాయి. 23 వార్డుల సరిహద్దులతో కూడిన తుది గెజిట్ నోటిఫికేషన్‌ను మున్సిపల్ కార్యాలయ నోటీసు బోర్డులో కమిషనర్ దివిజాసంపతి ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో 23కు పెరిగిన వార్డులు


