హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అద్దంకిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: అద్దంకి పట్టణంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏడీఈ దామోదరం తెలిపారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.