కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ వివరించారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆగస్టు 23న, తుది జాబితాను ఆగస్టు 31న ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు సిద్ధం: కలెక్టర్


