హైదరాబాద్: 28°C
భక్తి

ఆగస్టు 20: గురువారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం అష్టమి: రా. 9-50 తదుపరి నవమి; విశాఖ: ఉ. 11-02 తదుపరి అనూరాధ వర్జ్యం: మ. 3-25 నుంచి 5-10 వరకు; దుర్ముహూర్తం: ఉ. 9-57 నుంచి 10-48 వరకు; తిరిగి మ. 2-59 నుంచి 3-49 వరకు; అమృత ఘడియలు: రా. 1-55 నుంచి 3-40 వరకు; రాహుకాలం: మ. 1-30 నుంచి 3-00 వరకు; సూర్యోదయం: ఉ.5.47; సూర్యాస్తమయం: సా.6.20.