హైదరాబాద్: 28°C
భక్తి

నేడు SSD టోకెన్ల జారీ నిలిపివేత

AP: తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD టోకెన్ల జారీని ఇవాళ నిలిపేయనున్నట్లు టీటీడీ నిన్న తెలిపింది. రేపు దర్శనానికి ఇవాళ జారీ చేసే టోకెన్లు ఇవ్వరని.. భక్తులు నేరుగా తిరుమలకు చేరుకొని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఎల్లుండి దర్శనానికి రేపు మధ్యాహ్నం టోకెన్లు జారీ చేస్తారని వివరించింది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.