శ్రీ పరాభవ నామ సంవత్సరం; దక్షిణాయనం; వర్షరుతువు, శ్రావణ మాసం, శుక్ల పక్షం సప్తమి: రా. 8-27 తదుపరి అష్టమి; స్వాతి: ఉ. 9-10 తదుపరి విశాఖ; వర్జ్యం: మ. 3-12 నుంచి 4-55 వరకు; దుర్ముహూర్తం: ఉ. 11-38 నుంచి 12-28 వరకు; అమృత ఘడియలు: రా. 1-32 నుంచి 3-16 వరకు; రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు సూర్యోదయం: ఉ.5.46; సూర్యాస్తమయం: సా.6.21.
భక్తి
ఆగస్టు 19: బుధవారం పంచాంగం

