HNK: హనుమకొండ డీసీసీ భవన్‌లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్ తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి నిలిపివేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తోందన్నారు.
తెలంగాణ
తప్పుడు ఆరోపణలు మానుకోవాలి: ఎమ్మెల్యేలు


