హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRSP నీటిపై రైతుల్లో ఉత్కంఠ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో SRSP ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండినా కాలువలకు నీటి విడుదలపై స్పష్టత లేక రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాభావ పరిస్థితులతో రబీ సాగుకు నీటి అవసరం పెరిగింది. ప్రాజెక్టులో సమృద్ధిగా నీరు ఉన్నందున ఆలస్యం చేయకుండా కాలువలకు నీటిని విడుదల చేయాలన్నారు. నీటి విడుదల అంశం రాజకీయంగా మారకముందే ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు.