MLG: ఎస్సీ, ఎస్టీలపై నమోదైన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సబ్‌ప్లాన్ నిధులను వారికేకేటాయించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కివెంకటయ్య అన్నారు. ములుగు కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన సమీక్షలో కేసులపురోగతి, భూ సమస్యలు, సంక్షేమపథకాలపై అధికారులతో చర్చించారు. సివిల్ రైట్స్ డేను సమర్థంగా నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
తెలంగాణ
'ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో ప్రత్యేక చొరవ'


