హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్ నినోతో రైతులకు కష్టాలు

NRPT: జిల్లాలోని పలు మండలాల్లో ఎల్‌నినో ప్రభావంతో పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగుకు నీటి కొరత ఏర్పడింది. కొంత మేర వరి సాగు చేసిన రైతులకు కూడా నీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.