SDPT: బెజ్జంకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గ సమావేశం అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అధ్యక్షతన జరిగింది. మండల రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఐదు ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు, ఎఫ్‌పీవో (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) నిర్వహణపై సభ్యులు చర్చించారు. సీఈవో వాసు, డైరెక్టర్లు బైర రాజేందర్, కుక్కల రాములు, మాశం శంకర్, నరసింగం ఉన్నారు.
తెలంగాణ
రైతుల అభివృద్ధికి PACS ప్రణాళికలు


