హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

NGKL: కల్వకుర్తి మండలం తండ్రికల్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు రూ. 3.20 కోట్ల వ్యాయంతో నిర్మించనున్న నూతన బీటి రోడ్డు నిర్మాణానికి బుధవారం స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సర్పంచ్ వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.