నిర్మల్ సంఘ భవన నిర్మాణానికి సహకారం అందించాలని కోరుతూ నిర్మల్ యంగ్ స్టార్స్ ప్లంబర్ అసోసియేషన్ సభ్యులు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తిని కలిసి విన్నవించుకున్నారు. సంఘ సమావేశాల నిర్వహణకు భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన ఆయన సంఘ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ
'సంఘా భవన నిర్మాణానికి సహకారం అందించాలి'


