హైదరాబాద్: 28°C
తెలంగాణ

31 పంచాయతీలలో ఓటర్ల జాబితా ప్రదర్శన!

MNCL: దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓట్ల జాబితాలను ప్రదర్శించడం జరిగిందని దండేపల్లి మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను 100% పూర్తిచేసి పరిశీలన అనంతరం ముసాయిదా ఓట్ల జాబితాను వెల్లడించడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులలో జాబితాలను ఉంచామన్నారు.