ASF: అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సుగుణక్క, మాజీ డీసీసీ విశ్వ ప్రసాద్ రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు.
తెలంగాణ
'అభివృద్ధికి అడ్డుపడితే ప్రజలే బుద్ధి చెప్తారు'


