హైదరాబాద్: 28°C
తెలంగాణ

దంచికొడుతున్న వర్షం

ASF: తిర్యాణి మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం దంచికొడుతుంది. కుండపోత వర్షానికి ప్రధాన రహదారులు, వీధులు అన్ని జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. జిల్లాలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని సూచించారు.