హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక అందించాలి'

SRPT: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు మోతే మండలం మామిళ్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.