హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా సమాఖ్య భవనం ప్రారంభం

MBNR: నవాబ్‌పేట మండలం సిద్దోటం గ్రామంలో మహిళా సమాఖ్యకు నూతనంగా నిర్మించిన భవనాన్ని డీసీసీ మాజీ అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళల సంక్షేమం, సాధికారతకు ఈ భవనం మరింత ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.