ములుగు జిల్లా సాధన, నూతన కలెక్టరేట్‌పై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో కలెక్టరేట్‌కు శంకుస్థాపన చేసి వదిలేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి సీతక్క సహకారంతో నిర్మాణం పూర్తైందన్నారు. సీతక్కపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
తెలంగాణ
'సీతక్కపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి'


