NRML:పదో తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రుడు బోజారాం అనారోగ్యంతో ఆదివారం మృతి చెందడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఆయనకు భార్య విజయలక్ష్మి,పిల్లలు హర్షిత్(11),హర్షిత(8) ఉన్నారు.పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో మిత్రులు రూ.51 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.భవిష్యత్తులోనూ పిల్లలకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు
తెలంగాణ
మిత్రుడి కుటుంబానికి ఆపన్నహస్తం!


