HNK: జిల్లాలో ఘన వ్యర్థాల సేకరణ, నిర్వహణపై కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఐఐటీ మద్రాస్ పరిశోధకుల బృందంతో సమీక్షించారు. జిల్లాలో రోజువారీగా ఉత్పత్తి అవుతున్న తడి, పొడి చెత్త పరిమాణం, సేకరణ, నిర్వహణ వివరాలను బృందానికి వివరించారు. ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణకు రూపొందించిన ప్రాజెక్టు, అమలు విధానాన్ని పరిశోధకులు కలెక్టర్‌కు వివరించారు.
తెలంగాణ
ఐఐటీ మద్రాస్ బృందంతో కలెక్టర్ సమీక్ష


