SRPT: HNRలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫోటో, వీడియో గ్రాఫర్స్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు జక్కుల మురళి జెండాను ఆవిష్కరించారు. ఫోటోగ్రఫీ మధుర జ్ఞాపకాలను భవిష్యత్ తరాలకు అందించే అద్భుతమైన కళ అని తెలిపారు. ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్యూర్ సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
ఘనంగా 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవO


