SDPT: కోహెడలో సకల కళల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ఈ నెల 22న సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో జిల్లా స్థాయి కళాకారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా సీనియర్ కళాకారులకు సన్మానం, అందెశ్రీకి నివాళులు అర్పించనున్నట్లు చెప్పారు. జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక అకాడమీ, విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు.
తెలంగాణ
'కళాకారుల అకాడమీ ఏర్పాటు చేయాలి'


