హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి: సీపీఐ

SRPT: నిత్యావసర వస్తువుల ధరలను తక్షణమే తగ్గించాలని CPI జిల్లా కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. CPI ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతుల పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధ హామీ కల్పించాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.