హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన

కృష్ణా: ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఉంగుటూరు పోలీస్ స్టేషన్ ఎస్సై గ్రామంలో పర్యటించారు. అనంతరం జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, బాల్య వివాహాల నివారణపై సూచనలు చేశారు.