HNK: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై బీఎల్‌ఏలు, క్లస్టర్ ఇంఛార్జీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌లో వచ్చిన లోపాలను సరిచేసి పారదర్శకమైన ఓటరు జాబితా రూపొందించాలని MLA సూచించారు.
తెలంగాణ
పారదర్శక ఓటరు జాబితా రూపొందిద్దాం: ఎమ్మెల్యే


