HYD: నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించి యజమానిగా నమ్మించి రూ.కోటి బదిలీ చేయించిన కేసులో లక్నోకు చెందిన 37 ఏళ్ల దీపక్‌కుమార్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్పెక్టర్ ఏ. మన్మోహన్, ఎస్‌ఐ శ్రీనివాసులు నేతృత్వంలోని బృందం కేసును దర్యాప్తు చేసింది. నిందితుడి బ్యాంకు ఖాతాకు ఇతర రాష్ట్రాల సైబర్ నేరాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.
తెలంగాణ
నకిలీ ప్రొఫైల్‌తో భారీ మోసం


