హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ మీటింగ్

GDWL: అలంపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో జీహెచ్‌ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం, రెమిడియేషన్‌పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థిలో చదవడం, రాయడంతో పాటు కనీస సామర్థ్యాలు పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.