SRPT: ఎస్సారెస్పీ కాలువల ఔట్‌సోర్సింగ్ లస్కర్ ఉద్యోగుల సంఘం తుంగతుర్తి మండల కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుండగాని మహేష్, ఉపాధ్యక్షుడిగా విక్రమ్, ప్రధాన కార్యదర్శిగా దశరథ ఎన్నికయ్యారు. లస్కర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మహేష్ తెలిపారు. ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
లస్కర్ ఉద్యోగుల సంఘం కమిటీ ఎన్నిక


