హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అమరుల ఆశయ సాధనే వారికి ఘన నివాళి'

WGL: కష్టజీవుల సమాజం కోసం పరితపించిన అమరుల ఆశయ సాధనే వారికి అందించే అసలైన నివాళి అని ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఇటీవల మృతి చెందిన పార్టీ డివిజన్ కమిటీ సభ్యుడు అమరజీవి కామ్రేడ్ మంద బాబు సంతాప సభలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.