SRPT: గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ అంతటి అనిల్‌కుమార్, సర్పంచ్ నున్న యాదగిరి సూచించారు. బుధవారం జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లిలో జీవాలకు ఉచితంగా బలవర్ధక ఖనిజాల ప్యాకెట్లను పంపిణీ చేశారు. వ్యాధుల నివారణకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు.
తెలంగాణ
'వ్యాధుల నివారణపై అవగాహన కార్యక్రమం'


