WGL: మూడు రోజులుగా తనను పోలీసులు నిర్బంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపును నిరసిస్తూ నర్సంపేట ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు పిలుపునిచ్చారని తెలిపారు. అధికారంతో విగ్రహాన్ని తొలగించగలరేమో కానీ ప్రజల హృదయాల్లో పెద్ది అభిమానాన్ని చెరిపివేయలేరన్నారు.
తెలంగాణ
'అక్రమ నిర్బంధాలతో ఇబ్బంది పెడుతున్నారు'


