హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోటో గ్రాఫర్‌కు మంత్రి దుర్గేష్ అభినందనలు

E.G: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తన వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ దేవినేడి దుర్గా ప్రసాద్‌ను అభినందించారు. మంత్రి పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన అరుదైన చిత్రాలతో రూపొందించిన ఆల్బమ్‌ను దుర్గా ప్రసాద్ మంత్రికి చూపించారు. మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.