హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏయూను సందర్శించిన ఛైర్మన్

VSP: తెలుగు-సంస్కృత అకాడమీ ఛైర్మన్ ఆర్.డి.విల్సన్ బుధవారం ఏయూను ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఏయూ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఏయూ తరపున ఆర్.డి విల్సన్‌ను రాంబాబు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు అకాడమీ ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.