BPT: అద్దంకి పట్టణంలోని సాధునగర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గొర్రెపాడు గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
అద్దంకి పట్టణంలో ప్రమాదం గాయాలు


