హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫోటోగ్రఫీ సృజనాత్మక కళ

VZM: శ్రీశ్రీ కళా వేదిక, కుసుమంచి ఫౌండేషన్ సంయుక్తంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఇందులో శ్రీశ్రీ కళావేదిక కన్వీనర్ గురుప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ చానల్లో, పేపర్లలో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లను, వీడియో గ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. ఫోటోగ్రఫీ సృజనాత్మక కళ అని చరిత్రలో ఫోటోగ్రఫీ సుస్థిర స్థానం ఉందని అన్నారు.