VSP: ఏపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను వైసీపీ తీవ్రంగా ఖండించింది. బొత్సను 'దద్దమ్మ' అనడం దుర్మార్గమని బుధవారం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి.ఎస్. కృష్ణ మండిపడ్డారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంస్కారహీనంగా మాట్లాడారన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'బొత్సను అలా అనడం దుర్మార్గం'


