హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్న వర్షానికే రహదారి జలమయం

ELR: చిన్నవర్షానికే ఉప్పాక పాడు రహదారి జలమయంగా మారుతుంది. గ్రామానికి ప్రధాన రహదారిగా ఉన్న పంట పొలాలకు వెళ్లే దారి కంటే దారుణంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని సమస్యలు తీర్చాలని కోరుతున్నారు. బుధవారం కురిసిన వర్షానికి కూడా రోడ్డుపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.