హైదరాబాద్: 28°C
తెలంగాణ

వందేమాతరం పేరుతో బీజేపీ రాజకీయాలు: V.H

HYD: గాంధీభవన్‌లో ప్రభుత్వ సలహాదారు వి.హెచ్. మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్‌ను దేశభక్తి లేని పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా, రాహుల్‌గాంధీల దేశభక్తిని ప్రశ్నించడం తగదన్నారు. అయోధ్య రామాలయ ట్రస్ట్ నిధులపై విచారణ జరిపించాలని, బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.