ప్రకాశం: చీమకుర్తిలో సమగ్ర ఓటర్ల జాబితా కార్యక్రమం పూర్తయింది. ఓటర్ లిస్టులో తప్పుగా పేర్లు ఉన్నవారికి అధికారులు నోటీసులు అందజేశారు. తమకు కేటాయించిన తేదీలలో ధ్రువీకరణ పత్రాలతో మున్సిపాలిటీ కార్యాలయానికి రావాలని సచివాలయ సిబ్బంది పేర్కొన్నారు. 2002 ఓటరు జాబితాలో అప్పటి అధికారుల వల్ల జరిగిన తప్పులకు ఇప్పుడు ఓటర్లు ఇబ్బంది పడాల్సి వచ్చిందని స్థానికులు అన్నారు.
ఆంధ్రప్రదేశ్
చీమకుర్తి మున్సిపాలిటీకి పోటెత్తిన ఓటర్లు


