HYD: ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో స్టైపెండ్ పెంపు కోసం ఆందోళన చేస్తున్న ఆయుష్ విద్యార్థులను బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు కలిశారు. 16 రోజులుగా విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ
ఆయుష్ విద్యార్థులకు రామచంద్రరావు మద్దతు


