NLR: ఉదయగిరి నియోజకవర్గంలో SIR ప్రక్రియలో ఓటర్ల పేర్లు, తండ్రి పేర్లు, వయసు, రిలేషన్ తదితర వివరాల్లో తేడాలు ఉన్నవారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై MRO, MPDO కార్యాలయాల్లో AEROలు, BLOల సమక్షంలో విచారణ చేపట్టారు. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరై తమ వివరాలకు సంబంధించిన ఆధార్, ఇతర ధ్రువపత్రాలను అధికారులకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరిలో కొనసాగుతున్న విచారణ


