E.G: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గ పరిస్థితులపై దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు జగన్ కీలక సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
వేసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ భేటీ


