ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్‌ను మూడుగా విభజించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా గుంటూరు, పల్నాడు, బాపట్ల ZPల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. త్వరలో గెజిట్ విడుదల కాగానే ఉద్యోగులు, ఆస్తుల విభజన ప్రక్రియ మొదలవనుంది. మూడు ZPల పరిధిలో సిబ్బంది నియామకంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పరిణామం జిల్లా రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
మూడుగా విడిపోనున్న ఉమ్మడి గుంటూరు జడ్పీ


