NLR: పొదలకూరు పట్టణంలోని శ్రీనివాస లేఅవుట్ నుంచి KRR కాలనీకి వెళ్లే రహదారి దుస్థితికి చేరింది. రోడ్డుకు ఇరువైపులా ముళ్లకంపలు పెరిగిపోవడంతో ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పలుమార్లు స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు బాగు చేయాలని కాలనీ వాసుల వినతి


