హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నంద్యాలలో ఘనంగా ఫొటోగ్రఫీ డే

NDL: కాలగర్భంలో కలిసిన చరిత్రను సజీవంగా నిలిపేదే ఫొటోగ్రఫీ అని ఫొటోగ్రఫీ యూనియన్ల అధ్యక్షుడు సుభాన్ బాషా, సలీం పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కెమెరా సృష్టికర్త లూయిస్ డాగ్యూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నంద్యాలలోని రెండు యూనియన్ల ఆధ్వర్యంలో ఫొటోగ్రఫీ దినోత్సవం నిర్వహించారు.