విశాఖలోని గురులోవా విజ్ఞాన్ విహార్‌లో మూడు రోజుల ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ అందర్భంగా సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భారతమాతకు పుష్పాంజలి ఘటించి వేడుకను ప్రారంభించారు. ఈ సమావేశంలో దేశంలోని తాజా పరిస్థితులు, పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అఖిల భారత సమన్వయ సమావేశం


