PLD: రొంపిచర్ల (M) విప్పర్లపల్లి, వడ్లమూడివారిపాలెంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరి సాగుపై రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏ.డీ. శ్రీనివాసరావు సూచించారు. పంట బీమా, సీసీఆర్‌సీ కార్డులు, రైతు విశిష్ట సంఖ్య, APAIMS 2.0 ద్వారా ఎరువుల పంపిణీపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
విప్పర్లపల్లిలో 'పొలం పిలుస్తోంది'


